TooBrief TooBrief

Home / Headlines

Nuvvu leka Neanu Lenu Serial Today Sep14th:దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్

ABP Telugu · GovernmentPolicies · 2026-09-14

Nuvvu leka Neanu Lenu Serial Today Sep14th:దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్

Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.రామలింగాన్ని బెదిరించి అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని ఎలాగైనా వరలక్ష్మీ వ్రతానికి రాధ కూర్చోకుండా చేయాలని దమయంతి వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది. రామలింగం బెదరకుండా తన ప్రేమ గురించి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని దమయంతికే వార్నింగ్ ఇస్తాడు.ఇదంతా విన్న అనసూయ రామలింగాన్ని నిలదీస్తుంది.అప్పుడు వాళ్ల అన్నయ్యది అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పడాన్ని రామచంద్రం వింటాడు. రాధను బాగా చూసుకుంటానన్న విక్కీ రాధ తన తండ్రి కోసం ఎంతో తపన పడుతోందని..

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs