TooBrief TooBrief

Home / Headlines

Bedroom Cleaning Tips: బెడ్‌రూమ్‌లో కంటికి కనిపించని దుమ్ము ఉంటుందా? ఈ టిప్స్

TV9 Telugu · DistrictNews · 2026-09-29

Bedroom Cleaning Tips: బెడ్‌రూమ్‌లో కంటికి కనిపించని దుమ్ము ఉంటుందా? ఈ టిప్స్

పడకగదిలో పేరుకుపోయే దుమ్ము వల్ల కొంతమందిలో అలర్జీ, ముక్కు దిబ్బడ, చర్మ దురద వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే రోజువారీ సాధారణ శుభ్రతతో పాటు వారానికి ఒకసారి కొంత సమయం కేటాయించి డీప్ క్లీనింగ్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. పెద్దగా సమయం తీసుకోకుండా ఈ 5 పనులను క్రమం తప్పకుండా చేయవచ్చు. 1. ముందుగా మంచం, పరుపును శుభ్రం చేయండి దుప్పట్లు, దిండు కవర్లను వారానికి ఒకసారి శుభ్రం చేయడం మంచిది. వీలైతే తగిన ఉష్ణోగ్రతలో ఉతికి పూర్తిగా ఆరబెట్టాలి. పరుపుపై పేరుకుపోయిన దుమ్మును వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయవచ్చు.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs