TooBrief TooBrief

Home / Headlines

సున్నుండ కంటే 10 రెట్లు బలం! 20 రోజులు నిల్వ ఉండే స్వీట్ రోల్

TV9 Telugu · DistrictNews · 2026-09-29

సున్నుండ కంటే 10 రెట్లు బలం! 20 రోజులు నిల్వ ఉండే స్వీట్ రోల్

కావలసిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, అర కప్పు పెసరపప్పు, నెయ్యిలో వేయించిన కాజు, బాదం, 1½ కప్పుల బెల్లం పొడి, 1½ కప్పుల నీళ్లు బెల్లం కరిగించడానికి, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు తయారీ విధానం: పాన్‌లో నూనె లేదా నెయ్యి ఏమీ వేయకుండా ఒక కప్పు మినప్పప్పును వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించాలి. మినప్పప్పు వేగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది; పప్పు మంచి వాసన, రంగు వచ్చాక చివర్లో అర కప్పు పెసరపప్పు వేసి రెండింటినీ కలిపి సమంగా వేయించి చల్లారనివ్వాలి.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs