TV9 Telugu · DistrictNews · 2026-09-29
బ్రతికున్నవారు చనిపోయినట్లు కల వస్తే ఏమవుతుంది? అశుభమా.. శుభసూచకమా?
కొన్ని కలలు మనల్ని నిద్రలేపి, లోతైన ఆలోచనల్లో పడేస్తాయి. సముద్రపు ఒడ్డున ఇసుకపై రాసిన అక్షరాల వలె అవి కొన్ని క్షణాల్లోనే మన మనసులో మెరుస్తాయి. కానీ వాటి ప్రభావం మాత్రం దీర్ఘకాలం ఉంటుంది. ముఖ్యంగా, అర్ధరాత్రి పూట బ్రతికి ఉన్నవారు చనిపోయినట్లు కల వస్తే, ఆ కల మనల్ని కలవరపెట్టి నిద్ర లేకుండా చేస్తుంది. పక్కన ఉన్న ఆప్తులను చూసి కూడా, ఆ కల నిజమేమోనని మనసు కంగారుపడుతుంది. కుటుంబ సభ్యులో, దగ్గరి బంధువులో మరణించినట్లు కలలో చూడటం సహజంగానే అవేదనకు, బాధకు గురి చేస్తుంది. అలాంటి కలలు వచ్చినప్పుడు వాటికి అర్థం ఏమిటా అని గూగుల్‌లో వెతకడం, లోతుగా ఆలోచించడం చాలామందికి అలవాటు.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Tigress Rescued: বিহারের বাল্মীকী টাইগার রিজার্ভে অবশেষে ঘুম পাড়ানি গুলিতে
- ರಷ್ಯಾದ ಮಿಲಿಟರಿ ವಿಮಾನ ಪತನ; 6 ಜನ ಸಾವು
- Bedroom Cleaning Tips: బెడ్రూమ్లో కంటికి కనిపించని దుమ్ము ఉంటుందా? ఈ టిప్స్
- शिशू आहारासाठी तुकाराम मुढेंचे नवे नियम; चूक झाल्यास थेट… नेमकं काय सांगितलं?
- సున్నుండ కంటే 10 రెట్లు బలం! 20 రోజులు నిల్వ ఉండే స్వీట్ రోల్