TooBrief TooBrief

Home / Headlines

Illu Illalu Pillalu Serial Today September 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు

ABP Telugu · Entertainment · 2026-09-14

Illu Illalu Pillalu Serial Today September 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు

Illu Illalu Pillalu Serial Today Episode | ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబర్ 14న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ధీరజ్‌నే పెళ్లి చేశాడు.. సుకన్యని వేదవతి, వల్లీ కొడుతుంటే భద్రావతి కుటంబం అక్కడికి వస్తుంది. సుకన్యకి పెళ్లి చేసింది ఈ ధీరజ్‌నే అని భద్రావతి తిడుతుంది. నా కొడుకు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడకు అని వేదవతి అడుగుతుంది.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs