TooBrief TooBrief

Home / Headlines

Husharu Pittalu OTT: ఓటీటీలోకి వచ్చిన 'హుషారు పిట్టలు'... మళ్ళీ కాంట్రవర్సీ

ABP Telugu · Entertainment · 2026-09-15

Husharu Pittalu OTT: ఓటీటీలోకి వచ్చిన 'హుషారు పిట్టలు'... మళ్ళీ కాంట్రవర్సీ

Husharu Pittalu OTT Streaming Platform: టీనేజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తెలుగు సినిమా 'హుషారు పిట్టలు'. థియేటర్లలో సంచలన విజయం సాధించింది. అయితే... సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లపై వివాదం నెలకొంది. ఆ హీరో హీరోయిన్ల వయసు ఏమిటి? ఆ కంటెంట్ ఏమిటి? అని విమర్శలు వచ్చాయి. సినిమా ఓటీటీలోకి వచ్చిన తరుణంలో మరోసారి ఆ వివాదం మళ్ళీ మొదలు అవుతుందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది? వివాదం ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs