TooBrief TooBrief

Home / Headlines

Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

NTV Telugu · Entertainment · 2026-09-14

Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Rajyogam: నేడు (2026 సెప్టెంబర్ 14న) గణేశ్ చతుర్థి సందర్భంగా అరుదైన జ్యోతిష్య సంయోగం ఏర్పడుతున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రోజు బుధుడు కన్య రాశిలో, శుక్రుడు తుల రాశిలో ఉండటంతో ‘భద్ర పంచమహాపురుష రాజయోగం, మాలవ్య పంచమహాపురుష రాజయోగం’ ఒకేసారి ఏర్పడే పరిస్థితి ఉందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. దాదాపు 200 ఏళ్ల తర్వాత ఇలాంటి కలయిక ఏర్పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. భద్ర రాజయోగం? పంచమహాపురుష రాజయోగాల్లో భద్ర యోగం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన సొంత రాశి అయిన మిథునం లేదా కన్యలో, అలాగే కేంద్ర స్థానంలో బలంగా ఉన్నప్పుడు భద్ర యోగం ఏర్పడుతుందని చెబుతారు.

Read original on NTV Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs