ABP Telugu · Entertainment · 2026-09-14
Toxic OTT : టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ - థియేట్రికల్ వెర్షన్ ఎడిట్
Yash's Toxic OTT Release Date Lokced : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమాకు ఓటీటీ డీల్ విషయంలోనూ షాక్ తగిలింది. తాజాగా, టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వైరల్ అవుతోంది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే? ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 (జీ5) సొంతం చేసుకోగా... సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read original on ABP Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Mimi Chakraborty wedding: Bengali actor planning December marriage with Indian
- Gundeninda Gudigantalu Sep14th:బార్‌కు వెళ్లి మళ్లీ మందుకొట్టిన బాలు....తాగి
- Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి
- Illu Illalu Pillalu Serial Today September 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు