TooBrief TooBrief

Home / Headlines

Gundeninda Gudigantalu Sep14th:బార్‌కు వెళ్లి మళ్లీ మందుకొట్టిన బాలు....తాగి

ABP Telugu · Entertainment · 2026-09-14

Gundeninda Gudigantalu Sep14th:బార్‌కు వెళ్లి మళ్లీ మందుకొట్టిన బాలు....తాగి

Gunde Ninda Gudi Gantalu: స్టార్‌మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది. డిపాజిట్‌ చేయడానికి డబ్బులు దొరకకపోవడంతో మీనా చాలా కంగారుపడుతుంది.బాలు కూడా ఎదో విధంగా సర్దుబాటు చేద్దామని చెబుతాడు. ఇంతలో కారులో కిరాయికి వెళ్తుండగా...అరుణ్‌ ఆపి అవమానించడంతో బాలు కోపంతో మళ్లీ మందుతాగడంతో ఈరోజు ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా సాగుతుంది. డబ్బుల కోసం మీనా తంటాలు చింతామణిపై ఛాలెంజ్‌ చేసిన మీనా డబ్బుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. గతంలో సాయం చేసి ఆదుకున్న సింగరాజు దగ్గరకు వెళ్లి అడిగ్గా....ఈసారి మాత్రం డబ్బులు ఇవ్వనని తేల్చి చెబుతాడు.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs