TooBrief TooBrief

Home / Headlines

Bigg Boss Season 10 Today Promo: కెప్టెన్సీ రేసులో ట్విస్ట్... హైడ్రామాతో పవర్

ABP Telugu · Entertainment · 2026-09-15

Bigg Boss Season 10 Today Promo: కెప్టెన్సీ రేసులో ట్విస్ట్... హైడ్రామాతో పవర్

Bigg Boss Season 10 Letest Promo: బిగ్‌బాస్ రోజురోజుకీ మంచి మంచి ట్విస్ట్‌లు ఇస్తున్నారు.. గతవారం మొత్తం మహాపరీక్ష పెట్టి హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్స్‌ని పర్మినెంట్ హౌస్‌మేట్స్ చేశారు. ఇక ఈ వారం గేమ్ మొత్తం పేరు పవర్ ఆఫ్ పీపుల్.. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్లు హోరాహోరాగా జరిగాయి. ఈరోజు కెప్టెన్సీ కోసం పోటీ పడనున్నారు. ఇందుకు సంబంధించి తాజా ప్రోమో ఎపిసోడ్ మీద చాలా ఇంట్రస్ట్ పెంచేస్తుంది. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోమోలో ఉంది ఇదే... బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఈ వారం నా రెండో అవకాశం పవర్ ఆఫ్ పీపుల్.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs