TV9 Telugu · DistrictNews · 2026-09-29
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. ఏం చేయాలి? ఏం
ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే..ఆ క్షణాలు చాలా భయానకంగా మారుతాయి. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. మొదటి కొన్ని నిమిషాలు చాలా కీలకం. ఆ లక్షణాలు ఎందుకొస్తున్నాయో మీరే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ విలువైన సమయం వృథా చేయడం సరికాదు. లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా.. వెంటనే అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయాలి. ఈ టైమ్‌లో ప్రతి నిమిషం చాలా అమూల్యమైనదని గుర్తించాలని ముంబైకి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పారిన్ సాంగోయి సూచించారు. కాసేపు ఆగితే.. గుండె నొప్పి దానంతటదే తగ్గిపోతుందేమో అని వేచి చూడటం కరెక్ట్ కాదు. గుండెపోటు లక్షణాలలో ఛాతీలో ఒత్తిడి లేదా బరువు అనిపించడం ఉంటుంది.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- ‘শাকচুন্নি’র স্বত্ব কিনলেন সৃজিত, এই গল্প নিয়ে আসবেন কবে?
- ಹಣ ದೋಚಲು ಬಂದ ಕಳ್ಳರಿಗೆ ಶಾಕ್; ಎಟಿಎಂ ಬೂತ್ನೊಳಗೆ ಕೂಡಿ ಹಾಕಿದ ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್!
- రైతులకు కీలక అలెర్ట్.. ఆ గడ్డిమందు అమ్మకాలు నిషేధం, ప్రకటించిన కేంద్రం!
- World Cup 2027: 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్.. ఛీ మళ్లీ అదే
- Palle Panduga 3.0: \"శభాష్ పవన్ కళ్యాణ్..\"! - పల్లె పండుగలో చంద్రబాబు..!