TooBrief TooBrief

Home / Headlines

World Cup 2027: 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌పై బిగ్ అప్‌డేట్.. ఛీ మళ్లీ అదే

TV9 Telugu · DistrictNews · 2026-09-29

World Cup 2027: 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌పై బిగ్ అప్‌డేట్.. ఛీ మళ్లీ అదే

World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్‎కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను అక్టోబర్ 1న ప్రకటించేందుకు ఐసీసీ సిద్ధమైంది. అదే రోజు ప్రపంచకప్ టికెట్ల కోసం బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను అక్టోబర్ 1న కేప్‌టౌన్‌లో ఐసీసీ అధికారికంగా వెల్లడించనుంది. అయితే అభిమానులు అదే రోజు టికెట్లు నేరుగా కొనుగోలు చేయలేరు. ముందుగా టికెట్ బ్యాలెట్ కోసం తమ వివరాలను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs