TV9 Telugu · Jobs · 2026-09-13
SSC CGL 2026లో 12,256 ఉద్యోగాలు.. రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
హైదరాబాద్, సెప్టెంబర్ 13: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన విడుదల చేసింది. 2026 సంవత్సరానికి నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించింది. మొత్తం 12,256 పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది. SSC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 30, 2026 వరకు Tier I కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Indian Navy Jobs : ইন্ডিয়ান নেভিতে শিক্ষানবীশ পদে হচ্ছে নিয়োগ, রেজিস্ট্রেশন
- What makes a recruiter stop at your resume? Know the anatomy of a great
- RRB రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు!
- RRB NTPC Recruitment 2026 : Over 5 , 000 Vacancies Approved – Chennaionline
- தமிழக அரசின் ₹36 லட்சம் கல்வி உதவித்தொகை: தகுதிகள் மற்றும் விண்ணப்பிக்கும்