TV9 Telugu · DistrictNews · 2026-09-27
Uttarakhand: ఉత్తరఖాండ్‌కి భారీ వర్ష సూచన.. నిలిచిపోయిన చార్ ధామ్ యాత్ర
Uttarakhand: ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధ చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గంగోత్రి, యమునోత్రి ,కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర పుణ్యక్షేత్రాల మార్గాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యాత్రను నిలిపివేశారు యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ వెల్లడించారు. వాతావరణ శాఖ, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Pitru Paksha Muhurt 2026: ‘श्राद्ध’ दुपारच्या वेळेतच का करतात? सकाळी का करत
- ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!
- उत्तराखंड में मूसलाधार बारिश की चेतावनी जारी, हिमाचल और यूपी में भी बहुत तेज
- Gautam Padibhar: ಚಿಂದಿ ಆಯ್ದು ಶಾಲೆ ಓದಿಸಿದ ಕೊಳೆಗೇರಿಯ ತಾಯಿ, ಇಂದು ಐಐಟಿ ಸೇರಿ IFS
- US LPG Supply: భారత్కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..