NTV Telugu · DistrictNews · 2026-09-27
US LPG Supply: భారత్‌కు ఎల్‌పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
US LPG Supply: భారత్, అమెరికాల మధ్య బంధం గత ఏడాది కాలంలో మరింత బలపడింది. ముఖ్యంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య వ్యాపారం గణనీయంగా పెరిగింది. మన దేశానికి ఎల్‌పీజీ (LPG) సరఫరా చేయడంలో అమెరికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారిణి బెథానీ మోరిసన్ స్వయంగా వెల్లడించారు. న్యూయార్క్‌లోని ఫారిన్ ప్రెస్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మోరిసన్, గతేడాది కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఎంతగానో విస్తరించిందని తెలిపారు.
Read original on NTV Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Vacant plots in Puducherry turn into dumping grounds
- EC Clarifies Amid SIR Row, Says Final Decisions Were ‘Unanimous’; Eases Voter
- Pitru Paksha Muhurt 2026: ‘श्राद्ध’ दुपारच्या वेळेतच का करतात? सकाळी का करत
- ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!
- उत्तराखंड में मूसलाधार बारिश की चेतावनी जारी, हिमाचल और यूपी में भी बहुत तेज