TV9 Telugu · DistrictNews · 2026-09-27
ప్రకృతి పరమేశ్వరుడిని ఆరాధించే దృశ్యం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అనుభూతి..!
సైన్స్‌నా? దైవ రహస్యమా? లేక ప్రాచీన శిల్పకళా వైభవమా? ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక అరుదైన వింత ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని పరమశివుడిని ప్రత్యక్షంగా ఆదిత్యుడు పూజించాడు. చీకటి గర్భగుడిని చీల్చుకుంటూ వచ్చిన లేలేత సూర్యకిరణాలు.. నేరుగా ఆ నగేశ్వరుడి లింగాకృతిపై పడి బంగారు కాంతులీనాయి సూర్యుడే మొదటి పూజారిగా మారిన అద్భుత ఘట్టం ఇది. అద్దంకి పట్టణంలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిగా పిలిచే శ్రీ గంగా వింధ్యవాసిని సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం.. ఈ అపురూప దృశ్యానికి వేదికైంది. ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరిగే విస్మయం ఇది… ఉత్తరాయణంలో సింగరకొండ తిరునాళ్ల తర్వాత..
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Pitru Paksha Muhurt 2026: ‘श्राद्ध’ दुपारच्या वेळेतच का करतात? सकाळी का करत
- उत्तराखंड में मूसलाधार बारिश की चेतावनी जारी, हिमाचल और यूपी में भी बहुत तेज
- Gautam Padibhar: ಚಿಂದಿ ಆಯ್ದು ಶಾಲೆ ಓದಿಸಿದ ಕೊಳೆಗೇರಿಯ ತಾಯಿ, ಇಂದು ಐಐಟಿ ಸೇರಿ IFS
- Uttarakhand: ఉత్తరఖాండ్కి భారీ వర్ష సూచన.. నిలిచిపోయిన చార్ ధామ్ యాత్ర
- US LPG Supply: భారత్కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..