TooBrief TooBrief

Home / Headlines

రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106

NTV Telugu · DistrictNews · 2026-09-30

రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106

HMD 106 Pure: మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ (HMD) కొత్తగా మరో కొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్ఎండి 106 పూర్ (HMD 106 Pure) పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్థాన్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో లిస్ట్ అయింది. కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఫోన్‌లో 1.8 అంగుళాల డిస్‌ప్లే, 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర HMD 106 పూర్ ఫీచర్ ఫోన్ ధరను పాకిస్థాన్‌లో PKR 3,250గా నిర్ణయించినట్లు రిటైల్ లిస్టింగ్ వెల్లడించింది.

Read original on NTV Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs