TooBrief TooBrief

Home / Headlines

ఊహించని మార్పులు.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 4 రోజుల్లో ఎంత తగ్గిందంటే..

TV9 Telugu · DistrictNews · 2026-09-30

ఊహించని మార్పులు.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 4 రోజుల్లో ఎంత తగ్గిందంటే..

బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల నాన్ స్టాప్‌గా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. నాలుగైదు రోజుల నుంచి భారీగా తగ్గుతున్నాయి.. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులతో బులియన్ మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి బంగారం తులంపై దాదాపు 4వేల వరకు ధర తగ్గింది. సోమవారం తులం బంగారంపై ఏకంగా 2.500లకుపైగా తగ్గగా, మంగళవారం తులంపై 1370 రూపాయలు తగ్గింది. అంతకుముందు కూడా ధరలు తగ్గాయి.. వారం రోజుల్లో దాదాపు 7వేల వరకు ధర తగ్గింది.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs