TV9 Telugu · DistrictNews · 2026-09-30
Mayookha: బిగ్‌బాస్ ఫేమ్ అమన్ నటించిన కొత్త సినిమా.. భయపెడుతోన్న ‘మయూఖ’
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మయూఖ” సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ షణ్ముఖ చరణ్ మాట్లాడుతూ – “మయూఖ” చిత్రంలో వీరు పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- This week, we are celebrating World Translation Day, which falls on September 30
- Indian man in Norway compares veggie prices, asks if farmers get fair share back
- In drought-hit Maharashtra, Mumbai civic body moves to revive wells for water
- Hanuman Ansh's late surge continues in 8th week, global total hits Rs 408 crore
- Maharashtra drought: Monsoon not over, but Marathwada turns to tankers as