TooBrief TooBrief

Home / Headlines

Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె..

ABP Telugu · GovernmentPolicies · 2026-09-27

Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె..

Bank Strike 2026: యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్.. సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మూడు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మూతబడనున్నాయి. దీంతో ఖాతాదారుల ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. బ్యాంకులు మాత్రమే మూసివేస్తారా? లేక యూపీఐ, ఏటీఎంలు కూడా ఆగిపోతాయా? అనే సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. సమ్మె ఎప్పుడు? బ్యాంకు యూనియన్ల ప్రకారం.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో సమ్మె కొనసాగనుంది. ఈ మూడు రోజులు బ్యాంకు శాఖలు పూర్తిగా వేయనున్నారు.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs