TooBrief TooBrief

Home / Headlines

5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త

ABP Telugu · GovernmentPolicies · 2026-09-27

5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త

పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే చాలా మంది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్, ఛార్జింగ్ సమయం ఎక్కువ అని ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. చైనా ఆటోమొబైల్ దిగ్గజం Geely ఒక అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది గ్రాండ్ గ్లోబల్ ఆటో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. Geely తన కొత్త 2.25 మెగావాట్ల స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆవిష్కరించింది. ఈ సాంకేతికత అనుకూలంగా ఉండే ఏ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీనైనా కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs