TooBrief TooBrief

Home / Headlines

Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు

ABP Telugu · GovernmentPolicies · 2026-09-27

Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు

Beer Storing Tips : ఏదైనా పార్టీ కోసం.. లేదా మీ వీకెండ్ కోసం ముందుగానే బీర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటార చాలామంది. అయితే ఫ్రిడ్జ్​లో ప్లేస్​లేకపోతే.. దానిని కాసేపు గదిలో పెట్టి.. తర్వాత ఫ్రిడ్జ్​లో పెడదాములే అని ఆలేచిస్తారు. అయితే బీర్​ని చల్లగా ఉంచడం ముఖ్యమా? లేదా కాసేపు ఫ్రిడ్జ్​ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్​లో పెట్టవచ్చా.. అలా చేస్తే బీర్ పాడైపోతుందా? దాని తాజాదనాన్ని, రుచిని ప్రభావితం చేసే మిస్టేక్స్ ఏంటో చూసేద్దాం. బీరును సరిగ్గా నిల్వ చేయడానికి, దానిని చల్లగా ఉంచితే మాత్రమే సరిపోదట. ఉష్ణోగ్రత, కాంతి, వేడి వంటి అంశాలు కూడా దాని నాణ్యతను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs