ABP Telugu · GovernmentPolicies · 2026-09-27
Anemia Symptoms : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron
Anemia Warning Signs : శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తగినంతగా లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా ప్రారంభంలో స్వల్పంగా ఉంటుంది. కాబట్టి దాని లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. అయితే ఐరన్ లోపం పెరిగేకొద్దీ అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. మరి రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయో.. వేటిని నిర్లక్ష్యం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. తరచుగా అలసట ఎంత విశ్రాంతి తీసుకున్నా తరచుగా అలసటగా, నీరసంగా అనిపించడం అనీమియా సాధారణ లక్షణాల్లో ఒకటి.
Read original on ABP Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- IndiGo Guwahati-Bengaluru Flight Hits Tail During Second Landing Attempt
- Bank Strike Tomorrow: ২৮ থেকে ৩০ সেপ্টেম্বর ব্যাঙ্ক ধর্মঘট, ব্রাঞ্চে না গিয়ে
- Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు
- Beware Of Babri Bhakts’: Yogi Warns ‘Bajrangis’ Of Attempts To Defame Ram
- TVK: "பண்ணையார் வீட்டுக் குழந்தை உளறல் நிதி.." உதயநிதியை விளாசிய தவெக!