TooBrief TooBrief

Home / Headlines

ఏషియన్ గేమ్స్‌లో నేడు భారత్‌ షెడ్యూల్ ఇదే.. క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్‌పై

TV9 Telugu · DistrictNews · 2026-09-28

ఏషియన్ గేమ్స్‌లో నేడు భారత్‌ షెడ్యూల్ ఇదే.. క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్‌పై

India vs Afghanistan quarterfinal: ఏషియన్ గేమ్స్ 2026 (Asian Games 2026)లో భారత్‌కు సెప్టెంబర్ 28 మరో కీలక రోజు. ఎనిమిదో రోజు ముగిసే సమయానికి భారత ఖాతాలో 37 పతకాలు ఉన్నాయి. తొమ్మిదో రోజు ఈ సంఖ్యను పెంచే అవకాశాలు పలు క్రీడల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు (Team India) పురుషుల విభాగంలో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని జట్టు అఫ్గానిస్థాన్ (Afghanistan)తో క్వార్టర్‌ఫైనల్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు షెడ్యూల్ అయింది. మరోవైపు షూటింగ్‌లో మను భాకర్, ఈషా సింగ్, రాహి సర్నోబత్ పోటీ పడనున్నారు.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs