NTV Telugu · DistrictNews · 2026-09-28
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక
సెప్టెంబర్ 28 వచ్చిందంటే బీర్ ప్రియులకు ఓ ప్రత్యేకమైన రోజు. అదే National Drink Beer Day. పేరు వింటేనే ఈ రోజు ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న ఈ అనధికారిక వేడుకను నిర్వహిస్తారు. ముఖ్యంగా అమెరికాలో బీర్ అభిమానులు, పబ్‌లు, బ్రూవరీలు ఈ రోజును గుర్తుచేసుకుంటారు. అయితే ఇది కేవలం ఒక గ్లాసు బీర్‌తో సెలబ్రేట్ చేసుకునే రోజు మాత్రమే కాదు. వేల ఏళ్లుగా మనుషుల జీవితంలో భాగంగా ఉన్న బీర్ చరిత్రను, దాని తయారీ వెనుక ఉన్న కళను, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న బీర్ సంస్కృతిని గుర్తుచేసుకునే సందర్భంగానూ ఈ రోజును చూస్తారు.
Read original on NTV Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- ವಿಡಿಯೋ: ರಸ್ತೆ ಪರಿಶೀಲನೆ ವೇಳೆ ವ್ಯಕ್ತಿಗೆ ಕಪಾಳಮೋಕ್ಷ ಮಾಡಿದ ದೆಹಲಿ ಸಚಿವ ಪರ್ವೇಶ್ ವರ್ಮಾ
- ಕರ್ನಾಟಕದ ವಾಯು ಗುಣಮಟ್ಟ: ರಾಜ್ಯದ ಹಲವು ನಗರಗಳ ವಾಯುಗುಣಮಟ್ಟ ಇಂದು ಉತ್ತಮ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ!
- Bank Strike Deferred: তুলে নেওয়া হল ব্যাঙ্ক ধর্মঘট, আজ থেকে খোলা ব্যাঙ্ক, শেষ
- ರವಿ ಕನ್ಯಾ, ಚಂದ್ರ ಮೀನ ರಾಶಿಯ ರೇವತಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಸಂಚಾರ: ದಿನ ಭವಿಷ್ಯ ಇಲ್ಲಿದೆ
- Dasara Vacation 2026: ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಗುಡ್ ನ್ಯೂಸ್; ಈ ಬಾರಿ ಬರೋಬ್ಬರಿ 19 ದಿನ ರಜೆ