NTV Telugu · DistrictNews · 2026-09-28
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
కుక్క కరిచిందంటే చాలు.. చాలామందిలో ఒక్కసారిగా భయం మొదలవుతుంది. రేబీస్ వస్తుందేమో, పరిస్థితి ఏంటి అనే ఆందోళన వెంటాడుతుంది. కానీ నిజానికి కుక్క కాటు తర్వాత భయపడటం కంటే వెంటనే సరైన చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రేబీస్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ, కాటు తర్వాత సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నివారించగల వ్యాధి. ఈ విషయాన్ని ప్రజలకు గుర్తుచేసేందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న వరల్డ్ రేబీస్ డే నిర్వహిస్తున్నారు. 2026లో ఈ రోజుకు “Stronger Together” అనే థీమ్‌ను పెట్టారు.
Read original on NTV Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Andhra News: సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక
- బ్యాంకుల సమ్మె వాయిదా, తెల్లవారేసరికి మారిన సీన్.. నేడు వర్కింగ్ డే
- Gold Price Today: బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సామాన్యులకు ఊరట..!
- TN Weather News: இன்று 19 மாவட்டங்களுக்கு வார்னிங்..! எங்கெல்லாம் கனமழை?