TooBrief TooBrief

Home / Headlines

28-09-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి నేటి రాశిఫలాలు: కెరీర్, ప్రేమ

ABP Telugu · GovernmentPolicies · 2026-09-27

28-09-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి నేటి రాశిఫలాలు: కెరీర్, ప్రేమ

Horoscope Today September 28th - తులా, వృశ్చికం, ధనస్సు రాశులసెప్టెంబర్ 28 రాశిఫలాలు మకర రాశి కుటుంబ జీవితం: మీకు మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఒక ముఖ్యమైన ఇంటి పనిని పూర్తి చేయడం మానసిక సంతృప్తిని ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. వ్యాపారం , ఉద్యోగం: పనిలో మీ ప్రయత్నాలను మీ పై అధికారులు గమనిస్తారు. వ్యాపారవేత్తలు పాత పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు; భాగస్వాములతో సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. వృత్తి , విద్య: నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుంది.. క్రమశిక్షణతో కూడిన దినచర్య ప్రయోజనకరంగా ఉంటుంది.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs