ABP Telugu · GovernmentPolicies · 2026-09-27
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక
World Tourism Day Arrangements: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు చేయడం ఈ కార్యక్రమంలో మెయిన్ హైలైట్‌గా నిలిచింది. అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అతిథులకు భోజనం వడ్డించి తన ఆప్యాయతను చాటుకున్నారు.
Read original on ABP Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Election Commission clarified stand on SIR… no one questioned 7 lakh deletions
- Who calls the shots at Bombay House — the 66% shareholder, its nominee directors
- Delhi PWD Minister Parvesh Verma defended slapping a man during a road
- 28-09-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి నేటి రాశిఫలాలు: కెరీర్, ప్రేమ
- 28-09-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: మీ అదృష్టం ఎలా ఉందో