TV9 Telugu · DistrictNews · 2026-09-30
భారత్ నుంచి తెచ్చిన 30 ముంగిసలు వేలుగా పెరిగాయి.. చివరికి జపాన్‌లో ఏం
టోక్యో: విషపూరిత పాములు, ఎలుకల నియంత్రణ కోసం తీసుకున్న ఓ ప్రయోగం చివరకు మరో పర్యావరణ సంక్షోభానికి దారితీసింది. 1979లో జపాన్‌లోని అమామి ఓషిమా ద్వీపంలో సుమారు 30 చిన్న భారతీయ ముంగిసలను ప్రవేశపెట్టారు. అయితే అవి అనుకున్న హబు పాములు, ఎలుకలను నియంత్రించకపోగా.. ద్వీపంలోని అరుదైన స్థానిక జంతువులను వేటాడటం ప్రారంభించాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన నిర్మూలన చర్యల అనంతరం 2024లో ఆ ముంగిసలు ద్వీపం నుంచి పూర్తిగా అంతరించిపోయినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాముల నియంత్రణ కోసం ముంగిసల ప్రవేశం అమామి ఓషిమా జపాన్‌లోని ర్యూక్యూ దీవుల సమూహంలో భాగం.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Lpg Cylinder Subsidy : நாளை முதல் சமையல் சிலிண்டர் புக் செய்ய முடியாது.!
- ఆధార్ ఉంటే చాలు - రూ 35కే కిలో ఉల్లి..!!
- Dry Drought Help : राज्यभरातून दुष्काळग्रसतांसाठी मदतीचे हात सरसावले
- సర్కారీ దవాఖానాకు మాయరోగం.. వైద్యం కోసం వీల్ చైర్ పై మూడు కిలో మీటర్ల ప్రయాణం
- Vinod Kambli Wife: विनोद कांबळीची पहिली पत्नी काय करते? घर चालवण्यासाठी निवडलं