TooBrief TooBrief

Home / Headlines

సర్కారీ దవాఖానాకు‌ మాయరోగం.. వైద్యం కోసం వీల్ చైర్ పై మూడు కిలో మీటర్ల ప్రయాణం

TV9 Telugu · DistrictNews · 2026-09-30

సర్కారీ దవాఖానాకు‌ మాయరోగం.. వైద్యం కోసం వీల్ చైర్ పై మూడు కిలో మీటర్ల ప్రయాణం

పేదల పెద్ద దిక్కుగా కొనసాగుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మారడం లేదా. ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మార్పు రావడం లేదా. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని పాలకులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా. యస్.. అదే నిజం అంటోంది ఉమ్మడి ఆదిలాబాద్. పేదోడికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షే అన్న తీరును కళ్లకు‌ కడుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్.. ప్రాంతాలు వేరైనా పరిస్థితులు ఒక్కటే. నిర్లక్ష్యం.. వైద్య సిబ్బంది పొగరుపోతు తనం.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యో నారాయణో హరి అనాల్సిన దుస్థితి.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs