TooBrief TooBrief

Home / Headlines

హిట్టు కొట్టు.. కార్ పట్టు.. అంటున్న నిర్మాతలు

TV9 Telugu · Entertainment · 2026-09-13

హిట్టు కొట్టు.. కార్ పట్టు.. అంటున్న నిర్మాతలు

హిట్టు కొట్టు.. కార్ పట్టు.. ఇదేంటి ఏదైనా కొత్త కాంటెస్ట్ రన్ చేస్తున్నారా అనుకోవద్దు.. ఇదెక్కడో బయట కాదు ఇండస్ట్రీలోనే రన్ అవుతున్న కాంటెస్ట్. హిట్టు ఇచ్చిన దర్శకులను గుర్తు పెట్టుకుని మరీ.. వాళ్లకు లగ్జరీ కార్లు ఇచ్చి తమ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు హీరోలు, నిర్మాతలు. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ ఇదే ట్రెండ్ నడుస్తుందిప్పుడు. చూస్తున్నారుగా.. డిసి సినిమా హిట్ తర్వాత హీరో లోకేష్ కనకరాజ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు పిలిచి మరీ BMW కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్‌ చేశారు నిర్మాత కళానిధి మారన్. తాళాలను స్వయంగా అందజేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs