TooBrief TooBrief

Home / Headlines

Dulquer Salmaan: విచిత్రమైన పరిస్థితుల్లో దుల్కర్ సల్మాన్

TV9 Telugu · Entertainment · 2026-09-13

Dulquer Salmaan: విచిత్రమైన పరిస్థితుల్లో దుల్కర్ సల్మాన్

సొంత భాషలో హిట్లు కొడుతూ పక్క భాషల్లో సత్తా చాటడం హీరోలకు అలవాటైతే.. దుల్కర్ సల్మాన్ విషయంలో మాత్రం సీన్ ఎందుకు రివర్స్ అవుతోంది..? మాతృభాషలో ఆయనకు కాలం కలిసిరాకపోతే తెలుగు సినిమాలే ఆయన కెరీర్‌కు ఎలా ప్రాణం పోస్తున్నాయి..? భారీ అంచనాల మధ్య వచ్చిన మలయాళ సినిమాలు ఎందుకు నిరాశ పరుస్తున్నాయి..? తేడా ఎక్కడ జరుగుతుంది..? సాధారణంగా ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీ బలం.. అక్కడ హిట్స్ రావడం కామన్. ఆ తర్వాత పక్క ఇండస్ట్రీలో వచ్చే విజయాలు బోనస్. కానీ దుల్కర్ సల్మాన్ విషయంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కొన్నేళ్లుగా మలయాళంలో ఈయన చేస్తున్న సినిమాలు బోల్తా కొడుతున్నాయి.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs