TooBrief TooBrief

Home / Headlines

IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..

ABP Telugu · GovernmentPolicies · 2026-09-27

IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..

IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించింది. మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, కేటగిరీల వారీగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్ పోస్టులు: 21 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 16 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 6 కేటగిరీల వారీగా ఖాళీలు: జనరల్-12, ఓబీసీ-15, ఎస్సీ-8, ఎస్టీ-5, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs