TooBrief TooBrief

Home / Headlines

Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు

ABP Telugu · GovernmentPolicies · 2026-09-27

Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు

అమరావతి: స్వర్ణ వార్డు పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం, సంబంధిత ప్రమోషన్ ఛానళ్ల కోసం జీవో నంబర్ 244 జారీ చేశామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,260 మంది వార్డు సచివాలయ ఉద్యోగులు నేరుగా ప్రమోషన్ల లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs