TooBrief TooBrief

Home / Headlines

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? బీ కేర్‌ఫుల్.. ఈ

TV9 Telugu · DistrictNews · 2026-10-01

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? బీ కేర్‌ఫుల్.. ఈ

మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఆధార్ కార్డును ఉపయోగించి సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉపసంహరించుకోవచ్చు. దీనినే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (AEPS)గా పిలుస్తారు. ఏటీఎం కార్డులు లేని వారికి, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ఉపయోగించని వారికి, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేనివారికి ఇది గొప్ప ప్రయోజనకరంగా ఉంటుది. గ్రామాల్లో ఎక్కువగా ఈ వ్యవస్థను ఉపయోగిస్తన్నారు. దగ్గరలోని సీఎస్సీ సెంటర్‌, బీసీ పాయింట్‌ లేదా ఆధార్ కార్డుతో నగదు ఇచ్చే ఏజెంట్ల వద్ద ఈ సేవలను పొందవచ్చు. మీ సమీపంలో ఆధార్ ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను అందించే అధీకృత ఏజెంట్‌ను సంప్రదించండి.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs