ABP Telugu · GovernmentPolicies · 2026-09-27
Secretariat Employees Protest: సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ ధర్నాలో
Secretariat Employees Protest: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ధర్నా చౌక్‌కు చేరుకున్న సిబ్బంది ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో ఉన్న నున్న సీఐ అహమ్మద్ అలీకి గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఉద్రిక్త వాతావరణం.. అరెస్టులు పోలీసుల కళ్లుగప్పి ధర్నా చౌక్ చేరుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
Read original on ABP Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- సచివాలయ ఉద్యోగుల నిరసన, ఉద్రిక్తత- మంత్రి కీలక ప్రకటన..!!
- Anti Defection Law: ভোটে জেতার পর দলবদল করেছেন কমপক্ষে ১১১ জন সাংসদ-বিধায়ক
- Mayawati announces restructuring of BSP
- Sonam Wangchuk Backs CJP Protest Seeking EC Accountability
- Daily Astrology: ২ রাশির কপাল খুলছে, বাড়িতে সুসংবাদ আসতে পারে, প্রাপ্তি যোগ