TooBrief TooBrief

Home / Headlines

Happy Vinayaka Chavithi : వినాయక చవితి విశిష్టతను తెలిపే విషెష్ ఇవే.. గణేశ్

ABP Telugu · GovernmentPolicies · 2026-09-14

Happy Vinayaka Chavithi : వినాయక చవితి విశిష్టతను తెలిపే విషెష్ ఇవే.. గణేశ్

Vinayaka Chavithi Wishes 2026 in Telugu : వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి మొదలవుతుంది. ఇళ్లలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. పిండి వంటలు, ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత ఏంటి? వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగులో ఎలా చెప్పాలి? వంటివి తెలుసుకుందాం. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? హిందూ సంప్రదాయంలో వినాయకుడిని విఘ్నేశ్వరుడు, గణపతి, గణేశుడు వంటి పేర్లతో పిలుస్తారు. ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

Read original on ABP Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs