TooBrief TooBrief

Home / Headlines

వందేళ్ల నాటి రహస్యం.. డీఎన్ఏ పరీక్షతో బయటపడింది!

TV9 Telugu · DistrictNews · 2026-10-01

వందేళ్ల నాటి రహస్యం.. డీఎన్ఏ పరీక్షతో బయటపడింది!

నలుపు తెలుపు రంగులో.. రెక్కల స్థానంలో ఫ్లిప్పర్లతో .. నడిచే తీరుతో పెంగ్విన్‌ను ఇట్టే గుర్తుపట్టేయచ్చు. కానీ శాస్త్రవేత్తలను కూడా ఓ పెంగ్విన్ మోసం చేసింది. దాదాపు 100 ఏళ్లకు పైగా అది శాస్త్రవేత్తల కళ్ల ముందే ఉంది. దాని నమూనాలను కూడా భద్రపరిచారు. కానీ అది ప్రత్యేకమైన జాతి అని మాత్రం ఎవరూ గుర్తించలేదు. చివరకు ఆ రహస్యాన్ని బయటపెట్టింది దాని రూపం కాదు.. దాని డీఎన్‌ఏ! వందేళ్ల తర్వాత వెలుగులోకి కొత్త జాతి శాస్త్రవేత్తలు 100 ఏళ్ల తర్వాత తొలిసారిగా కొత్త పెంగ్విన్ జాతిని గుర్తించారు. దానికి పైగోసెలిస్‌ కెర్గులెన్సిస్‌ (Pygoscelis kerguelensis) అనే శాస్త్రీయ నామం పెట్టారు.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs