TV9 Telugu · DistrictNews · 2026-10-01
కోనసీమ కొబ్బరికి పెరిగిన ధరలు .. ఆనందంలో రైతులు
కోనసీమ కొబ్బరికి ధరలు పెరిగాయి. త్వరలో పండుగలు రానున్న విషయం తెలిసిందే. దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని వారు చాలా సంతోషపడుతున్నారు. కాగా, దాని గురించి మనం తెలుసుకుందాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెరిగిన కొబ్బరి ధరలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి రైతులు. గత కొంతకాలంగా మందగొండిగా ఉన్న కొబ్బరి ఇప్పుడు రానున్న దసరా, దీపావళి పండుగలు నేపథ్యంలో ధరలు పెరిగాయి. 20 రూపాయల నుంచి 23 వరకు కొబ్బరికాయకు ధర పెరిగింది. 1000 కొబ్బరికాయలు ధర 20వేల నుండి 23 వేల వరకు పలుకుతున్నాయి.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Mehbooba Mufti Backs Rahul Gandhi As INDIA Bloc's PM Face For 2029, Keeps J&K
- Hina Khan Visits Khardung La: What To Pack For A Trip Nearly 18,000 Feet
- Indian in Norway compares vegetable prices: ‘Are we failing our farmers
- Allahabad High Court judge flags case delays, questions system
- Borrowing beats savings: Indian household debt grew 1.5x faster than assets in