TV9 Telugu · DistrictNews · 2026-09-28
Actress Kushboo: 98 నుంచి 58 కిలోలకు.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన
ప్రముఖ నటి ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. తన అందం, అభినయంతో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైంది. దీంతో సహజంగానే ఆమె శరీరాకృతి మారిపోయింది. భారీగా బరువు పెరిగిపోయింది. దీనికి తోడు రాజకీయాల్లోనూ బిజీ కావడంతో ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టలేకపోయింది. దీంతో ఒకానొక దశలో ఏకంగా 98 కిలోల బరువుకు చేరుకుంది ఖుష్బూ. అయితే ఇప్పుడు మళ్లీ స్లిమ్ గా మారిపోయింది ఖుష్బూ.
Read original on TV9 Telugu Get the app
Licensed summary · LicensedSummary
Related briefs
- Trump rejected truce plan. Qatar now tries to get US and Iran talking again
- Collegium recommends three High Court Chief Justices for Supreme Court
- UK mortgage fraud: CPS recovers GBP 265,000 from Indian-origin convict
- Navy said no, BMC said yes: Centre challenges high-rise near INS Trata in Bombay
- Vijayapura SIR: ಮತದಾರರ ಹೆಸರು ಅಳಿಸಲು Form-7 ಅರ್ಜಿ ಸಲ್ಲಿಕೆ ಆರೋಪ: ಸ್ಫೋಟಕ ಮಾಹಿತಿ