TooBrief TooBrief

Home / Headlines

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఆఫీస్‌లో ఎక్కువగా గాసిప్

TV9 Telugu · DistrictNews · 2026-09-27

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఆఫీస్‌లో ఎక్కువగా గాసిప్

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ప్రవర్తన గురించి కొన్ని అంచనాలు చెబుతుంటారు. పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకను లెక్కించి.. దాని ఆధారంగా వ్యక్తుల స్వభావం, ప్రవర్తనను లెక్కిస్తారు. మూలాంక 2, 3, 4, 7 కలిగినవారు ఇతరులతో ఎక్కువగా మాట్లాడటం, చుట్టుపక్కల విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారని సంఖ్యా శాస్త్రంలో పేర్కొంటారు. మూలాంక 2 (పుట్టిన తేదీలు: 2, 11, 20, 29) సంఖ్యాశాస్త్రంలో మూలాంక 2కు చంద్రుడిని అధిపతిగా భావిస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని, ఇతరుల భావాలను త్వరగా అర్థం చేసుకుంటారని చెబుతారు.

Read original on TV9 Telugu Get the app

Licensed summary · LicensedSummary

Related briefs